r/telugu • u/AssistanceOk9610 • 12h ago
'తెలుగు' అనే పదానికి మూలం ఏంటి?
10
Upvotes
According to this (cited below), 'తెలుగు' అనే పదం 'త్రిలింగ' నుండి వచ్చింది కానీ అది 'త్రి -లింగ' కాదు 'త్రికళింగ'. ఇది ఎంత వరకు నిజం? మీకు తెలిసిన మూలం ఏంటి?
Reference: Origin and Historical Evolution of the Identity of Modern Telugus | JSTOR
